గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
. . . ఆరుగురు అరెస్ట్ . . . పరారీలో నలుగురు . . . 1.2 కిలోల గంజాయి, బైకు, ఫోన్లు స్వాధీనం . . . వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని యువతను లక్ష్యంగా చేసుకుని నిషేదిత గంజాయిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం...