యువతిపై గ్యాంగ్ రేప్ ?

  . . . పోలీసులు అదుపులో పలువురు యువకులు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ధర్పల్లి మండలం లో దుబ్బాక గ్రామ శివారులోని నల్లగుట్ట ప్రాంతంలో ఓ యువతిపై స్థానికంగా ఒక తాండాకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మోపాల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి తన స్నేహితురాలితో కలిసి...