కామారెడ్డి జిల్లాను వణికించిన ట్రాన్స్ ఫార్మర్ దొంగల ముఠా అరెస్టు

  . . . ముగ్గురు అరెస్టు . . . ఒకరు పరారీ . . .  30 కిలోల కాపర్ వైర్ స్వాధీనం భిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాను వణికించిన ట్రాన్స్ ఫార్మర్ దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు  పట్టుకున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. గత 5 నెలలుగా భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్, గుర్రకుంట, రామేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగటపల్లి తో పాటు రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ట్రాన్స్...