పీఎంజే జ్యువెలరీలో దొంగల ముఠా బీభత్సం

  . . . సిబ్బందిపై కాల్పులు జరిపి దోపిడి   . . .  కిలో బంగారు నగల చోరి   కరీంనగర్, బతుకమ్మ :   ప్రముఖ నగల వ్యాపార సంస్థ పీఎంజే జ్యువెలరీలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లో గల పీఎంజే జ్యువెలరీ బోటిక్ కేంద్రంలోకి ఐదుగురు దొంగలు కస్టమర్లుగా వచ్చి చొరబడ్డారు. అక్కడ ఉన్న కస్టమర్లను, సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలను దోచుకున్నారు. ఈ ప్రయత్నంలో అడ్డుకునేందుకు యత్నించిన...