నగదు సెల్ ఫోన్లు చోరికి పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
. . . ఐదు ఆటోలు స్వాధీనం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాలో ఆరుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం, పాషా, సయ్యద్, వహాబ్ లు ముఠా గా...