గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన చోరీల ముఠా
. . . 12 కేసుల ఛేదన . . . భారీగా చోరీ సొత్తు స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ : వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలు, మొబైల్ ఫోన్ దోపిడీలు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడిన ఇద్దరు ముఠా సభ్యులను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, మొత్తం 12 కేసులను ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల...