దొంగల ముఠా అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న కామారెడ్డి పట్టనంలోని అశోక్ నగర్ కాలనీలోని ఐదు గుడిలలో జరిగిన దొంగతనాలపై ఆలయ చైర్మన్ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టి హౌసింగ్ బోర్డు కాలనీలో...