కిడ్నాప్ కు  పాల్పడి నగదు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా అరెస్ట్

  . . . రూ. 1,50 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం   . . . వివరాలు వెల్లడించిన సీఐ   నిజామాబాద్ , బతుకమ్మ   నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన  ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు దొంగిలించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మూడవ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంచార్జి సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23వ తేదీన నాందేవాడ కు...