ఒంటరి వ్యక్తులను దోచే ముఠా అరెస్టు

  . . . విదేశి కరెన్సీ,  సెల్ ఫోన్స్ స్వాధీనం   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలో రాత్రి పూట ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడిలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సిఐ నరహరీ తెలిపారు. శుక్రవారం పట్టణ సిఐ నరహరి విలేకరులతో మాట్లాడుతు ఈ నెల 18 న కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఒంటరిగా వెలుతున్న ఒక వ్యక్తిని ఐదుగురు సభ్యుల ముఠా అటకాయించి, బెదిరించి రూ.4 వేలు,...