అంతర్ రాష్ట్ర పల్సర్ బైక్ దొంగల ముఠా అరెస్ట్
. . . దొంగ బండ్లను కొనుగోలు చేస్తున్న వారు కూడా పట్టివేత . . . 17 పల్సర్ బైక్ లు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో బైక్ లను దొంగలించే అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. దొంగతనం చేసిన బైక్ లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వారిని అరెస్టు చేసి 17 పల్సర్ బైక్ లను రికవరి చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు....