చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడి అరెస్ట్

డిచ్ పల్లి, బతుకమ్మ : పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్ట్‌ చేసినట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేశ్‌ తెలిపారు. ఆయన  తెలిపిన  వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన దాసరి మురళీకృష్ణ, నర్సయ్య, గణేష్, రాజేష్, రావుల శివ, సమ్మక్క, భవాని, రేణుక, నాగయ్య సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో ఐదునెలలుగా వరుస చోరీలకు పాల్పడుతూ.. తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఓ చోరీ కేసులో...