నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు
. . . ముగ్గురిని పట్టుకున్న పోలీసులు . . . 91 వేల నకిలీ కరెన్సీ స్వాధీనం పిట్లం, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లుడతూ కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ లో కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన నలుగురు పెట్రోల్ పోయించుకుని...