లిప్ట్ ఇచ్చిన వ్యక్తిని దోచుకున్న గ్యాంగ్ అరెస్ట్

 కామారెడ్డి, బతుకమ్మ : కల్లుబట్టిలో కల్లు సేవిస్తున్న వ్యక్తిని మాటల్లో దించిన మహిళ లిప్ట్ అడిగి పథకం ప్రకారం తన గ్యాంగ్ తో కలిసి దొచుకున్న వారిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి అధనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. దోపిడి జరిగిన 48 గంటలలో టెక్నాలజీతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సోమవారం కామారెడ్డిలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  ఎఏస్పి వెల్లడించారు. ఎఏస్ పి తెలిపిన కథనం ప్రకారం ఈ నెల 19న కామారెడ్డి జిల్లా దోమకోండ మండలం చింతమాన్...