మత్తు పదార్థాలు ఇచ్చి దొంగతనానికి పాల్పడిన ముఠా అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   బియ్యం దందా చేద్దామని నమ్మించి ఓ వ్యక్తి ని దావత్ చేసుకుందామని బీర్ లో మత్తు గోళీలు కలిపి నగలు దోచుకున్న ముఠా అట కట్టించారు పోలీసులు... నిజామాబాద్ నగరం లోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ కుమార్, ఎస్. ఐ ఉదయ్ కుమార్, ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..... నాల్గవ టౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గత ఏడాది 17 డిసెంబర్ ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు...