గల్ఫ్ లో ఉపాధి పేరిట చీటింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్
ఉపాధి కల్పించకుండానే క్రేడిట్ కార్డులు తీసుకుని పర్సనల్ లోన్లు తీసుకుని మోసాలు శ్రీదేవి ట్రావెల్ యజమాని బిజ్జం సుబ్బారెడ్డి అరెస్టు గల్ఫ్ పంపిస్తామని మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు 70 మంది యువతను మోసం చేసిన ముఠా ముగ్గురి అరెస్టు.. పరారీలో మరో ముగ్గురు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: గల్ప్ దేశాలలో హై ప్రొఫైల్ కంపనీలలో, హై ప్రొఫైల్ జాబులు ఇప్పిస్తామని జిల్లాలో 70 మందికి పైగా నిరుద్యోగ యువత వద్ద 5 లక్షల నుంచి 7 లక్షల వరకు తీసుకుని ఎలాంటి ఉద్యోగాలు...