Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2024, 3:23 pm Posted by : ramakrishna

జుక్కల్ లో కొలువుదీరిన గణేషులు

బతుకమ్మ,  జుక్కల్: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. గణేషులు కొలువుదీరారు. తొమ్మిది రోజులు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తున్నారు.

Ganeshas weighed in Jukkal