8ఫీట్ల కంటే ఎత్తుగల గణపతులు ఉమ్మెడ బ్రిడ్జీ వద్దనే నిమజ్జనం చేయాలి

8ఫీట్లకన్న పెద్ద గణేష్ లకు జాన్కంపేట్ మీదుగా అనుమతించడం లేదు గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ ప్రకటించిన పోలిస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ ను ప్రకటించారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అగస్టు 27న ప్రతిష్టాపన జరుపుకున్న గణనాథుల నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుందని దానికోసం విగ్రహాల సైజ్ ల ఆధారంగా 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు ఈ దిగువ...