నగరంలో రెండో రోజు గణేష్ శోభాయాత్ర

పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభయాత్ర బుధవారం సాయంత్రం వరకు కొనసాగింది. నిజామాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని ఆయా గ్రామాల్లో ప్రతిష్టించిన భారీ విగ్రహాలను పోలీసులు ఆదేశించిన సూచనల మేరకు 8 నుంచి ఎక్కువగా ఎత్తులో ఉన్న గణేష్ విగ్రహాలను బాసర, ఉమ్మెడ గోదావరి నదిలో నిమజ్జనంచేయాలని ఆదేశించారు. ఈ మేరకు రెండవ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని ఆయా రోడ్లన్నీ భారీ...