గణేశ్ శోభాయాత్ర ప్రారంభం
. జెండా ఊపి రథాన్ని ప్రారంభించిన సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్ . పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్, కలెక్టర్ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రను సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్ జెండా ఊపి ప్రారంభించారు. అర్బన్ , బోధన్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, సుదర్శన్ రెడ్డి, ఐఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,...