గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి

  . . .  పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గణేష్ మండలి నిర్వాహకులు పోలీసు శాఖ సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసు కమిషనర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదని,గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలన్నారు. గణేష్ మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై ఈవ్ టీజింగ్" జరుగకుండా చూడాలని,...