సీసీ కెమెరాల నిఘాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
. . . అన్ని గణేష్ మండపాలను జియో ట్యాగింగ్ అనుసంధానం . . . పోలీస్ కమీషనర్ సాయిచైతన్య వెల్లడి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు వరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ డివిజన్ వరిధిలో గణేష్ మండపాల పై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడించారు. గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలతో పాటు వాటి పరిసరా ప్రాంతాల్లోను...