లండన్ లో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం

నగరానికి చెందిన మెడిచేట్టి నరేష్ అధ్వర్యంలో వేడుకలు . . .లడ్డును  వేలం లో 501 పౌండ్లకు దక్కించుకున్న కరీంనగర్ కి చెందిన రక్షిత పటేల్ బతుకమ్మ , ప్రత్యేక ప్రతినిధి :   యూకేలోని లండన్ లో గణేష్ పండుగ ఉత్సవాలను ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. నవరాత్రుల్లో  గణనాథునికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి రోజూ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు శనివారం రాత్రి గణేష్ నిమజ్జనం భారీ ర్యాలీ కార్యక్రమాన్ని...