సాంప్రదాయ డప్పులు, వాయిద్యాలతోనే గణేష్ నిమజ్జనాలు చేయాలి
. . . కామారెడ్డి ప్రజలందరూ మన కుటుంబ సభ్యులుగా భావించాలి . . . నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు తప్పవు . . . డీజే నిర్వాహకులతో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులకు సాంప్రదాయ డప్పులు, వాయిద్యాలతోనే నిమజ్జనాలు చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. పోలీసు కార్యాలయంలో డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ...