గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని గణేష్ నిమజ్జనాలు ఎటువంటి అపశృతి జరగకుండా నిర్వహించాలని మండల ప్రజలకు సూచనలు లతెలిపారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపు సమయంలో డీజే వ్యవస్థ సౌండ్ సిస్టలను వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. డీజే వలన వచ్చే అధిక శబ్దం వలన వృద్దులు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని గౌరవ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం డీజే సౌండ్ సిస్టమ్ పై నిషేధం విధించబడింది. నిర్వాహకులపై, డీజే ఓనర్, ఆపరేటర్ ల...