ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

కామారెడ్డి జిల్లాలో 24 గంటల పాటు కొనసాగిన యాత్ర నిజామాబాద్ లో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ విగ్రహాలు గంగఒడికి చిన్న విగ్రహాలు చెరువులు, కుంటలు, బావుల్లో నిమజ్జనం   నిజామాబాద్, బతుకమ్మ : 9 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణపతి విగ్రహాల నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. కామారెడ్డి జిల్లాలో ప్రతి యేడాది మూడు రోజుల పాటు జరిగే నిమజ్జన వేడుకలు రెండు రోజులకు 24 గంటల పాటు జరిగాయి. కామారెడ్డి పట్టణంలోని శోభాయాత్రను శుక్రవారం రాత్రి ధర్మశాల వద్ద జిల్లా...