జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

  . . . సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం సంతోషకరమని, సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీసు కమిషనర్ సాయిచైతన్య కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ కమిషనరేటు పరిధిలో  5811 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించడం జరిగిందని, ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం...