పోలీసుల భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనోత్సవం
--నేడు మిలాన్ ఊన్ నబి ఉన్నందున --భారీగా పోలీసుల మోహరింపు --అల్లర్లు సృష్టిస్తే కేసులు తప్పవు ఎస్సై మనోజ్ కుమార్ ఇందల్వాయి,బతుకమ్మ : మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గణనాథుని నిమజ్జనోత్సహానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ముస్లిం సోదరుల నేడు మిలన్ ఊన్ నబీ పండగ ఉన్నందున ఎలాంటి ఘటనలు సృష్టించిన వారిపైన కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. గ్రామంలో గణనాధుని నిమజ్జనం మహోత్సవవాన్ని శాంతియుతంగా జరుపుకొని, ఎలాంటి...