కామారెడ్డి లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం

  . . . ప్రారంభించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి లో తొమ్మిది రోజుల పాటు పూజలంధుకున్న గణనాథు లు నిమజ్జనం ప్రారంభమైంది. బుధవారం రాత్రి కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద గణనాథునికి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభాయాత్రను...