ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
. . . శాంతి కమిటీ సమావేశంలో సీపీ, అదనపు కలెక్టర్ . . . అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు . . . డీ.జే లపై నిషేధం అమలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. వినాయక చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం శాంతి కమిటీ...