శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

మద్నూర్ తాహసిల్దార్, ఎస్సై   మద్నూర్, బతుకమ్మ: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ తహశీల్దార్ ఎం.డి. ముజీబ్, ఎస్సై విజయ్ కొండ కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేశ్ మండపాల సభ్యులతో నిర్వహించిన శాంతి యుత కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని గణేష్ మండపాలను నిర్వహించేవారు శాంతియుతంగా, మత సామరస్యంగా నిర్వహించాలని సూచించారు. నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకొని, పోలీసు అధికారుల నిబంధనలు పాటించాలన్నారు. మండపంలో ఇద్దరు వ్యక్తులు తప్పకుండా ఉండాలని తెలిపారు. విద్యుత్ సదుపాయం కొరకు...