పలు కుటుంబాలను పరామర్శించిన గణేష్ బిగాల

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం పలు కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. నగరంలోని బీ ఆర్ ఎస్ 21వ డివిజన్ నాయకుడు న్యాలం రమేష్  తండ్రి ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ఈ కష్ట...