యూరప్ పర్యటనలో గణేష్ బిగాల, మహేష్ బిగాల

  . . . లండన్‌లో లార్డ్ ఉదయ్ నాగరాజుతో సమావేశం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   యూరప్ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇటీవల లార్డ్ (ఎంపీ) హోదాకు ఎంపికైన ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లార్డ్ ఉదయ్ నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నూతన బాధ్యతల స్వీకరణకు అభినందనలు తెలిపారు. తెలుగు సమాజానికి చెందిన...