గాంధారి ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
గాంధారి, బతుకమ్మ : గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎంపీ సురేష్ షెట్కార్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్మన్ గా ఆకుల లక్ష్మణ్, గాంధారి మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లుగా...