గేమింగ్ సెంటర్లు కావవి . .  బెట్టింగ్ అడ్డాలు..

స్నూకర్, క్యారం అడ్డాలుగా ఆన్ లైన్ బెట్టింగ్ జిల్లా కేంద్రంలో జోరుగా దందా  అనుమతులు లేకున్నా నడుస్తున్న గేమింగ్ సెంటర్లు పోలీసు ఉన్నతాధికారి పేరు చెప్పి జరుగుతున్న వసూళ్లు నిజామాబాద్, బతుకమ్మ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆటవిడుపు కేంద్రాలుగా ఉండాల్సిన స్నూకర్, క్యారం గేమింగ్ సెంటర్లు బెట్టింగ్ అడ్డాలుగా మారాయి. అక్కడ ఆన్ లైన్ బెట్టింగ్ దందాలకు అడ్డాగా మారాయి. గడిచిన వారం బోధన్ రోడ్డులో రషీద్ పార్లర్ వద్ద ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించే గ్యాంగ్ యువకుడిపై రాడ్లతో దాడి చేసింది. ఈ...