జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది

  . . . ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరంపై మెరుపు దాడి   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు, అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే అది అప్పుల ఊబిలోకి నెడుతూ, చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ముఖ్యంగా యువత...