పేకాట స్థావరం గుట్టురట్టు
. . . నలుగురు అరెస్ట్ కామారెడ్డి, బతుకమ్మ : బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీబీపేట్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించి, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. నేరస్తుల వద్ద నుంచి రూ.7,662 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 3...