గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌ సస్పెన్షన్‌ !

  . . . విధుల నిర్లక్ష్యం, విలేకరుల పై థర్డ్‌ డిగ్రీ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్‌ చేస్తూ మల్టీజోన్‌-1 ఐజీ, జోన్‌-3 రాజన్న ఇన్‌చార్జి డీఐజీ ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు, జర్నలిస్టులపై థర్డ్‌...