కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం గాలి ప్రసాద్ దరఖాస్తు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తూ గాలి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణను కలిసి, పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ అప్లికేషన్ సమర్పించారు. పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని గాలి ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన...