గజ్వెల్  ఎస్ఐ హెడ్ క్వార్టర్ కు అటాచ్

  . . .  పోలీస్ స్టేషన్ లో రైతు పై ఆకారణంగా దాడి ఎఫెక్ట్   గజ్వెల్, బతుకమ్మ :   గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో ఉన్న ఎస్ఐ మల్లా రెడ్డిని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. శనివారం పోలీస్ స్టేషన్ లో యువ రైతుపై ఎస్ఐ మల్లారెడ్డి దారుణంగా దాడి చేశారు. తన సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భీమరి రవి అనే రైతును...