గజవాడ హన్మంత్ రావుకు సిఇగా పదోన్నతి

 . .  రూరల్ అర్ అండ్ బి సిఇగా భాధ్యతల స్వీకరణ  బతుకమ్మ , నిజామాబాద్: నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ సూపరింటేండేంట్ ఇంజనీర్ గజవాడ హన్మంత్ రావుకు చీఫ్ ఇంజనీర్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గజవాడ హన్మంత్ రావుకు సిఇగా పదోన్నతి కల్పిస్తు హైద్రాబాద్ లోని ఎర్రమంజీల్ లోని   రూరల్ రోడ్డు భవనాల శాఖ కు చీప్ ఇంజనీర్ గా పోస్టింగ్ ఇచ్చారు. శనివారం అయన సీఇగా బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన గజవాడ హన్మంత్ రావు...