బీజేపీలోకి గజవాడ సోదరులు

  . . . ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక   . . .  కండువా వేసి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు   హైదరాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరానికి చెందిన గజవాడ సోదరులుగా ప్రసిద్దిగాంచిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు, అతని సోదరుడు మాజీ కార్పొరేటర్ సివిల్ ఇంజనీర్ గజవాడ గణేష్ గుప్తలు బీజేపీలో చేరారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర...