Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 12:01 pm Posted by : ramakrishna

గవర్నర్ ను కలిసిన గడుగు

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాష్ర్ట రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో గవర్నర్ ను కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా ఉన్నారు.