Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 4:48 pm Posted by : ramakrishna

ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీని కలిసిన గడుగు

హైదరాబాద్, బతుకమ్మ : కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావును హైదరాబాద్ లో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోవిందు ఉన్నారు.