Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 5:59 pm Posted by : ramakrishna

గడుగును సన్మానించిన కార్పొరేటర్

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్ ను బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ కుదుస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.