జాతీయ ధమ్మ క్రాంతి శ్రామణేర శిక్షణ శిబిరం ను సందర్శించిన గడుగు గంగాధర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా , సమతా సైనిక్ దళ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రామినేర్ శిభిరంను తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సందర్శించారు. గురువారం నగరంలోని బుద్ధవిహార్ లో జరుగుతున్న శిభిరంలో అంబేధ్కర్ విగ్రహం కు గడుగు గంగాధర్పులమాలలు వేసి .నివాళ్లర్పించారుఈ పవిత్ర శిబిరానికి భంతే బుద్ధ ఘోష్ థేరో ,భంతే నాగభూషణం, భంతే సాగర బోధి,భంతే నాగ వజ్ర, భిక్కుణి ఖే మాజీ వారు ధమ్మ మార్గంలో స్ఫూర్తిని అందిస్తున్నారు. బౌద్ధుల...