Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 5:48 pm Posted by : ramakrishna

బాధ్యతలు స్వీకరించిన గడుగు గంగాధర్

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ  రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ కమిటీ మెంబర్ గా గడుగు  గంగాధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ కు ఇటీవల కమిషన్ మెంబర్ గా బాధ్యతలు అప్పజెప్పగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర నాయకులకు అభినందనలు తెలిపారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.

Gadugu Gangadhar took charge