గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న గడ్కోల్ కర్క గణేష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి డాక్టరేట్ కర్క గణేష్ అందుకోవడం జరిగింది. డాక్టర్ జి.లలిత సూపర్వైజర్ గా " ఎఫెక్ట్ ఆఫ్ సింటరింగ్ మెథడాలజీ ఆన్ స్ట్రక్చరల్, మ్యాగ్నెటిక్, మరియు ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపోసిట్ ఫెర్రైట్స్" అనే శంపై పరిశోధన చేయడం జరిగింది. కర్క గణేష్ నిజామబాద్ రూరల్ గడుకోల్ గ్రామం,సికొండ మండలానికి చెందిన...