లోకల్ బాడీ ఎమ్మెల్సీ రేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షులు మహేష్ అండదండలు ఆయనకేనా.. సీఎం నోట చంద్రశేఖర్ పిలుపుతో చర్చ నిజామాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీస్తుందా అనే చర్చ సాగుతుంది. పార్టీ నుంచి వేటుపడిన వెంటనే కవిత తన శాసన మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత...