జి.ఓ.నెం.29 రద్దు చేయాలి
. . పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్ డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్-1 నియామకాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే జి.ఓ. నెంబర్ 29ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 55ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ఎదుట పీడీఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్...