Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 1:22 pm Posted by : ramakrishna

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వరేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది.